KRNL: నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, అర్చ
ATP: సింగనమల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 50% నిధులు కేటాయించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డి
MBNR: హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో వ్యవసాయ అధికారి (ఏవో) కిరణ్ కుమార్ వరి పంటను పరిశీలించారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంట ఎదగలేదని, నాట్లు స్థిరంగా ఉన్నాయని గుర్తించారు. రైతులకు పంటలు కోలుకోవడానికి 19.19.19 ఎరువులు, జింక్ వినియోగం, నీటిని సరిగా అ
KNR: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా కార్యకర్తలు చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేశవపట్నం నుంచి తరలివెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించ
కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెదపారుపూడి ఎస్ఐ ఆర్. శ్రీధర్ వానపాముల జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి టీమ్-2 సభ్యులతో కలిసి సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు మరియు ట
GNTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సవిత సందర్శించారు. స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల చేనేత వస్త్రాలను పరిశీలించి, అమ్మకాలు ఎలా జరుగుతున
BPT: భట్టిప్రోలు మండలం ఐలవరం, గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం అసెంబ్లీని సందర్శించారు. శాసనసభ పనితీరుపై అవగాహన కల్పించుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కలిసి మాట్లాడారు. ప్రజాస్వామ్
NTR: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలులో స్వస్తిశ్రీ చంద్రమాన విరోధి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారం మార్చి 3న కేతు గ్రహ సంచార చంద్రగ్రహణం సా.3.19కు ప్రారంభమై, సా.5.03కు మధ్యకాలం, సా.6.46కు సమాప్తి చెందుతుంది. గ్రహణం కారణంగా ఉదయం
TG: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల సంక్షేమ బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్