HYD: 2021-22 నుంచి 2025-26 మధ్య HYDలో 7,23,932 మంది, రంగారెడ్డి జిల్లాలో 4,03,244 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ గణాంకాలు EPFO వద్ద నమోదైన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన ఆధారంగా వెల్లడయ్యాయి. ఉపాధి అవకాశాలు పెరగడంతో యువతకు ఆశలు పెరిగాయి. ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాల సృష్టిపై దృష్టి సారిస్తోంది.