AP: మావిగన్ పేరుతో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ కల్చర్‌తో APని జగన్ భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. జువ్వలదిన్నెతో మత్స్యకారులకు మేలు చేయాలని చూస్తుంటే అడ్డుపడాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ వెళ్తున్నది మత్స్యకారుల కోసం కాదని.. కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్లు గుంజుకోవడానికేనన్నారు.
Tags :