AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్షకు దిగారు. జనవరిలో ‘నా ఇంటిపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలి, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు YCP నేతలు సంఘీభావం ప్రకటించారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది.