WGL: వరంగల్ నగరంలోని జులైవాడకు చెందిన కత్తెరశాల నిర్మల (64) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు చేసిన అప్పుల విషయంలో ఇంట్లో జరిగిన గొడవతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. శుక్రవారం కాజీపేట-వరంగల్ మధ్య ప్రకాష్ రెడ్డి, పేట వద్ద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంది.జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.