దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా శ్రీనివాస మంగాపురం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సా.6 గంటలకు టీజర్ విడుదల కాబోతున్నట్లు పోస్టర్ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.