1452: చిత్రకారుడు లియొనార్డో డావిన్సి జననం 1469: సిక్కుమత స్థాపకుడు గురునానక్ జయంతి 1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం 1992: హాకీ క్రీడాకారిణి వందన కటారియా జననం 1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం 1961: స్వాతంత్ర్యసమరయోధుడు రాచాబత్తుని సూర్యనారాయణ మరణం *ప్రపంచ కళా దినోత్సవం