SRPT: అనంతగిరి మండలం గోల్ తండ గ్రామానికి చెందిన డాక్టర్ బి సుజాతను ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి శ్రమిస్తానని ఆమె పేర్కొన్నారు. సుజాత నియామకం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చేశారు.