TG: జగిత్యాలలో ఈనెల 20న మాజీ సీఎం KCR బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరబోతున్నారు. ఏడాది తర్వాత KCR బహిరంగ సభలో పాల్గొంటుండటంతో BRS శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, అదే రోజున CM రేవంత్ రెడ్డి కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రసంగిస్తారు. కాగా, ఇరువురి నేతల పర్యటనపై హై టెన్షన్ నెలకొంది.