KMR: తమ వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడని.. ప్రియురాలి అయిదేళ్ల కొడుకును ప్రియుడు హతమార్చిన ఘటన జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బీబీపేట(M) మహ్మదాపూర్కు చెందిన నర్సింలు రాజంపేట మండలనికి చెందిన ఓ మహిళతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలుడు అడ్డుగా నిలుస్తున్నాడాని ఈ దారుణానికి పాల్పడ్డాడు.