HNK: BJP MP తేజస్వి సూర్య లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలను HNK జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంతతి త్యాగాలను BJP నాయకులు తమ మాటలతో అవమానిస్తున్నారు. కాంగ్రెస్, BJP MPలు ఈ వ్యాఖ్యల పై మౌనం వహించడం ఎందుకని ప్రశ్నించారు.