IPL 2026 కోసం SRH రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ HYD చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ CSKతో, 21న DCతో జరిగే మ్యాచుల్లో అతను ఆడే ఛాన్స్ లేదని SRH సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంకా కమిన్స్ కూడా 25న రాజస్థాన్‌తో ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇటీవల ఇన్‌స్టాలో ఓ అభిమాని కామెంట్‌కి రిప్లై ఇచ్చాడు. దీంతో కమిన్స్ రాక కోసం అప్పటివరకు ఆగాల్సిందేనన్న చర్చ నడుస్తోంది.