KMM: ఆపదలో ఉన్నా వారిని ఆదుకోవాలని ఏసీపీ సూచించారు. ‘అరైవ్ ఆలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వి.ఎం. బంజారలో ‘గోల్డెన్ అవర్ రెస్పాన్స్’ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో వైద్య బృందం పాల్గొని అత్యవసర సమయాల్లో ప్రాణాలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు.