TG: టీజీఆర్జేసీ సెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ పరీక్ష ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.