AP: దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని క్యూబిట్ఫోర్స్ CEO వెంకట సుబ్రమణ్యం అన్నారు. కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ‘అమరావతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్నటి విజన్.. నేటి నిజం.. రేపటి పరిశ్రమ.. ఇదే అమరావతి క్వాంటం’ అని కొనియాడారు.