KMR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామాన్ని బాల్య వివాహ నిషేధిత గ్రామంగా ప్రకటించారు. సర్పంచ్ టేక్రియాల్ లావణ్య రమేష్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ హెల్ప్ను కేస్ వర్కర్ స్రవంతి పాల్గొన్నారు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు.