NZB: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒకేసారి ముగ్గురు అధికారులు బదిలీ అయ్యారు. ఈ నెలఖరులోగా బదిలీ అయిన మున్సిపాలిటీల్లో వారు రిపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ బోధన్ మున్సిపాలిటీకి బదిలీ కాగా, మరో సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ సలీం మెట్పల్లి బల్దియాకు ట్రాన్స్ఫర్ అయ్యారు.