HNK: జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అర్హత లేని ఓటీ అసిస్టెంట్లతో శస్త్రచికిత్సలు చేయిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్యం పరిరక్షణ సమితి మంగళవారం ఆరోపించింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.