MBNR: హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో వ్యవసాయ అధికారి (ఏవో) కిరణ్ కుమార్ వరి పంటను పరిశీలించారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంట ఎదగలేదని, నాట్లు స్థిరంగా ఉన్నాయని గుర్తించారు. రైతులకు పంటలు కోలుకోవడానికి 19.19.19 ఎరువులు, జింక్ వినియోగం, నీటిని సరిగా అందించడం, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలని వివరించారు.