MLG: మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. మీడియాతో ఇందిరా శోభన్ మాట్లాడుతూ… BRS అంటేనే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేసే అవినీతి పార్టీ అని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.