SRD: కంది మండల కేంద్రంలో గల స్థానిక ఐఐటీ హైదరాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం నిర్వహించిన అరైవ్ – ఆలైవ్ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాల నివారణ జరుగుతుందన్నారు.