PLD: ఈనెల 27, 28 తేదీలలో క్లస్టర్ల వారీగా నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని బెల్లంకొండ మండల పార్టీ శ్రేణులకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి మహానాడు కీలక వేదికగా నిలవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.