GTతో రేపు జరగబోయే క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు RCB జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్ వేలి గాయం కారణంగా IPL ప్లే ఆఫ్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈనెల 17న పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన బెథెల్, చికిత్స కోసం ఇంగ్లండ్‌కు తిరుగుపయనమయ్యాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 96 పరుగులు చేశాడు.