RR: మైలార్దేవపల్లి పీఎస్ పరిధిలోని ప్రగతి కాలనీలో రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైబర్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. గుర్తుతెలియని లింకులు, ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, పిల్లల గేమింగ్ యాప్స్ గమనించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.