GNTR: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ప్రారంభంలో శనివారం విద్యార్థిని ఆయేషా మీరాకు నివాళులర్పించారు. ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, 26వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ చేసిన విజ్ఞప్తి మేరకు కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల మౌ
మెదక్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజ
MDK: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి రెండేళ్లు పొడిగించిన సందర్భంగా టీయూడబ్ల్యూజే (IJU) రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీతో కలసి తూప్రాన్ డివిజన్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. ఐజేయు మాజీ సభ్యులు బుక్క అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జి
సిద్దిపేట: చేర్యాల కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, చేర్యాల నకాషి బొమ్మను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద
KRNL: భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస ఆచారి నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సేవలను గుర్తించి పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి, యువతను ఆక
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీ 2026 మార్చి 19న విడుదల కానుంది. ‘ధురంధర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్
KDP: పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్ నియమితులయ్యారు. ఆయన శనివారం పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో ఉన్న వెంకటరమణ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండులో ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
సిద్దిపేట: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పుల్ల కార్తీక్ శనివారం సిద్దిపేట పర్యటనకు విచ్చేశారు. హరిత మినర్వా హోటల్లో కలెక్టర్ కె.హైమావతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా కోర్టులో
BDK: ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం అశ్వరావుపేట మండల కేంద్రంలో యూనియన్ సభ్యులు నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. MLA జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. పేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే