మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ‘మెగా 158’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఉందని, అందులో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పాత్ర సినిమా క్లైమాక్స్‌లో వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.