టాలీవుడ్ డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, చందూ మొండేటి బాలీవుడ్ వైపు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా తాజాగా పట్టాలెక్కింది. ఇందులో నయనతార హీరోయిన్. మరోవైపు చందూ మొండేటి, అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కాంబోలో ఉజ్జయినీ బ్యాక్ డ్రాప్లో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనిని కరణ్ జోహార్ నిర్మించే అవకాశం ఉంది.