SDPT: జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులను వెంటనే ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాలలోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా నష్టపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు.