NLG: రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించడంపై నార్కట్పల్లి బస్సు డిపో జేఏసీ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. డిపో ఎదుట సంబరాలు జరుపుకున్నారు. యూనియన్ల పునరుద్ధరణ, విలీన ప్రక్రియ దిశగా అడుగులు పడటం శుభపరిణామమని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.