AP: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ సాదర స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రేపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు.