NDL: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు, ఎంతో భరోసా నిస్తుందని నంది కొట్కూరు ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. శనివారం మిడుతూరు మండలo, కడుమూరు లో అర్హులైన వారందరికీ MLA తలుపు తట్టి పెన్షన్లు పంపిణీ చేశారు. రేపు శెలవు దినం కావడంతో, ఇబ్బంది పడకూదని ఒక రోజు ముందుగానే పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.