IPLలో భాగంగా రేపు ముంబై, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి, ఆ తర్వాత వరుసగా 4 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై.. ఈ మ్యాచ్‌తోనైనా విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. మరోవైపు 3 వరుస విజయాలు సాధించిన GT, అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.