VKB: చదువులో వికారాబాద్ జిల్లా వెనుక పడుతుంది. గత నాలుగు సంవత్సరాల విద్యా రికార్డులను పరిశీలిస్తే అనేకసార్లు 30 ర్యాంక్, 33 ర్యాంక్ సాధించింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, కనీసం విద్యా వాసతులు కల్పించడం లేదని ప్రజలు చెబుతున్నారు. వికారాబాద్ డిగ్రీ కాలేజీలో కనీసం ఫ్లోరింగ్ లేదని తెలిపారు.