GNTR: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ప్రారంభంలో శనివారం విద్యార్థిని ఆయేషా మీరాకు నివాళులర్పించారు. ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, 26వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ చేసిన విజ్ఞప్తి మేరకు కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు పాల్గొన్నారు.