TG: ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘పవన్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారితే తెలంగాణ ప్రజలు సహించరు. Dy.CMగా ఏపీ పునర్నిర్మాణానికి కృషి చేయండి. తెలంగాణకు పవన్‌తో పనిలేదు. చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడ కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో దండయాత్ర చేసేందుకు వస్తున్న శక్తులను ఉరికించి కొడతాం’ అని హెచ్చరించారు.