AP లిక్కర్ స్కామ్లో ED విచారణ వేగంగా సాగుతోంది. దీనిలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో అక్రమాలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థకు టెండర్ కేటాయించినట్లు ED దర్యాప్తులో తేలింది. OCT 2021 నుంచి MAR 2024 వరకు రూ.349 కోట్ల బిల్లులు పొందినట్లు ఈడీ గుర్తించింది.