AP: DSC స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా పోస్ట్ ఇస్తామని జీవో ఇచ్చిన ప్రభుత్వం.. ప్రక్రియ పూర్తయ్యాక మరో జీవో తీసుకొచ్చిందని జగన్ ఆరోపించారు. అలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్రీడా పోస్టుల భర్తీలో పారదర్శకత లేదని పునరుద్ఘాటించారు. YCP ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై ఎంక్వైరీకి కమిషన్ వేస్తామని జగన్ ప్రకటించారు.