PLD: పెదకూరపాడు త్రాగునీటి కోసం చెరువులు నింపుకునేందుకు సాగర్ నీరు విడుదల చేశారని 14వ DC సంఘం ఛైర్మన్ వడ్లమూడి అప్పారావు అన్నారు. త్రాగునీరును వృధా చేయకుండా చెరువులు నింపుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి చెరువులు నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజలకు వేసవికాలంలో నీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు.