AP: రాష్ట్రంలో YCP నేతల వ్యాఖ్యలు, తీరుపై CM చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా విధ్వంసమే YCP విధానమని విమర్శించారు. నోరు, పేపర్, పేటీఎం బ్యాచ్ ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక ఊరుకోమని హెచ్చరించారు. DSCపై విషప్రచారంతో యువతలో గందరగోళం సృష్టించేందుకు జగన్ పార్టీ ప్రయత్నిస్తోందని.. YCP గుర్తింపును ప్రజలు రద్దు చేసే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.