PLD: పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా చెన్నకేశవులు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. చిలకలూరిపేట అర్బన్ ఎస్సైగా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.