NRML: జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్ శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసిన సలిరాం నాయక్‌ను బదిలీ చేసి అదిలాబాదులో పనిచేస్తున్న జాదవ్ సుభాష్ పదోన్నతి ద్వారా ఇక్కడికి బదిలీ చేయడంతో ఈయన బాధ్యతలు స్వీకరించారు. బ
ASF: రెబ్బెన మండలం ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి జాతర వాల్ పోస్టర్లను కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు దేవర వినోద్ కలెక్టర్‌ను కలిసి జాతరకు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణం, 3న మహంకాళి జాతర, బోనాలు, రథోత్
VZM: చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా విశాఖ జిల్లా వైసీపీ మహిళ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు పరిశీల
మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయితీ పరిధిలోని మాలపాటి పల్లెలో శుక్రవారం కొండయ్య అనే రైతుకు చెందిన పొగాకు నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పంది
TG: రాబోయే ఐదేళ్లలో శంషాబాద్ జంక్షన్‌లా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నుంచే బుల్లెట్ రైలు ప్రారంభం కానుందన్నారు. ORR లాగా RRR నిర్మించుకుంటామనని భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. మూసీని అభివృద్ధి చేసి.. నైట్ స్టా
SRCL: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బట్టి పద్ధతిలో కాకుండా పిల్లలకు విషయ పరిజ్ఞానం అందేలా ఇంట
JGL: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో రూ. 10 లక్షలు, కట్కాపూర్‌లో రూ. 20 లక్షలు, వస్తాపూర్లో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టిన మహిళా సంఘాల నూతన భవన నిర్మాణ పనులక
BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన యువ పాటల రచయిత మ్యాదరి సునీల్‌ను తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవమైన ‘నంది అవార్డు’ వరించింది. ఇవాళ హైదరాబాద్‌లో మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విశేష వేడుకలో ప్రముఖ నటుడు, కమెడి
CTR: పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు అందిస్తున్న చికిత్స విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వలు, వైద్య సిబ్
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఈ ఓపెన్ హౌస్‌లో భాగంగా పోలీసులు నిత్యం విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల అ