TG: రాబోయే ఐదేళ్లలో శంషాబాద్ జంక్షన్లా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నుంచే బుల్లెట్ రైలు ప్రారంభం కానుందన్నారు. ORR లాగా RRR నిర్మించుకుంటామనని భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. మూసీని అభివృద్ధి చేసి.. నైట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.