కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు ద్వారా వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వరుసగా గురువారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు KNR నుంచి తిరుపతికి రైలు నడువనంది. నాందేడ్ -తిరుచానూరు, నాందేడ్ – ధర్మవరం ఇప్పటి వరకు ఉన్న బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేశారు. దీంతో పాటు KNR – TRTY SF Exp గురు, అది వారాల్లో నడుస్తుంది.