సత్యసాయి: చిలమత్తూరులో మహిళలు, బాలికల భద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో గృహ హింస, పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు.