MHBD: జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన ఎస్సీ యువతీ యువకులు https://www.tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.