NLG: నిన్న పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ DCC అధ్యక్షుడు కైలాస్ నేత ఆధ్వర్యంలో జిల్లా చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టిన అనంతరం ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను, 60 ఏళ్ల కలను సకారం చేసిన దేవత అని ఆయన అన్నారు.