NZB: జీజీ కళాశాలలో శుక్రవారం 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. 769 విద్యార్థులకు 753 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, ప్రిన్సిపల్ ఆచార్య రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ఒకరు డిబార్ అయినట్లు చెప్పారు. 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 1,473 మంది విద్యార్థులకు 22మంది గైర్హాజరైనట్లు వివరించారు.