ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RCBకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. విరాట్ కోహ్లీ(19), ఫిల్ సాల్ట్(30) తొలి వికెట్‌కు కేవలం 31 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. అయితే, లుంగి ఎంగిడి వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సాల్ట్(32)తో పాటు పడిక్కల్(1) ఉన్నారు.