KMM: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రహదారి నిర్మాణంతో పొలాలు రెండు భాగాలుగా విడిపోయి దారి లేక రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు.