NTR: జిల్లాలో జూన్ నెలకు సంబంధించి 2,25,887 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. ఈ మేరకు అధికారిక డాష్ బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,25,887 మందికి రూ. 99,032,95,00 నగదును ఈ నెల పింఛన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పింఛన్ నగదును ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేయనున్నారు.